Surprise Me!

బాలయ్యా, చంద్రబాబుపై పగ తీర్చుకో - మంత్రి రోజా *Andhrapradesh | Telugu OneIndia

2022-09-25 4,583 Dailymotion

AP Ministers targets TDP MLA NAndamuri Balakrishna on his comments against NTR Varsity name change | నందమూరి బాలకృష్ణ లక్ష్యంగా ఏపీ మంత్రులు - వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు కంటిన్యూ చేస్తున్నారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో ప్రభుత్వ నిర్ణయాన్ని బాలకృష్ణ తప్పు బట్టారు. సీరియస్ వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ ఒక పేరు కాదని, తెలుగు జాతికి వెన్నుముకగా పేర్కొన్నారు. ఆయన వేసిన బిక్షతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు అక్కడ ఉన్నారంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. దీని పైన ఏపీ మంత్రులు వరుస కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి రోజా ఇప్పటికే ఒక ట్వీట్ ద్వారా బాలకృష్ణ కు వార్నింగ్ ఇచ్చారు.

#MinisterRoja
#ysjagan
#Andhrapradesh
#ntrhealthUniversity
#NandamuriBalakrishna
#apministers
#ysjagan

Buy Now on CodeCanyon